Home
Hanu Raghavapudi
Hanu Raghavapudi News
-
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమా తాజా అప్డేట్ను చిత్ర నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న హీరో మౌళి తనదైన శైలిలో సరదాగా మైత్రీ… -
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
Prabhas Birthday Special : ‘ది రాజా సాబ్’ రిజల్ట్ తేడా కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డ మాట వాస్తవమే. ఆ దెబ్బను హను రాఘవపూడితో చేస్తున్న ‘ఫౌజీ’తో గట్టిగా కొట్టి కవర్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను స్క్రీన్ మీద చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. మొదట్లో ఈ సినిమా ఆగస్టులో వస్తుందన్నారు, ఆ తర్వాత కాదని డిసెంబర్‌కు మార్చారు. తీరా… -
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా… -
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్‌కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.… -
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
Prabhas’ Fauzi Latest Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రాజాసాబ్’ అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ సినిమాలలో డార్లింగ్ నటిస్తున్నారు. రెబల్ స్టార్ లైనప్‌లో కల్కి 2, సలార్ 2 కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఫౌజీ, స్పిరిట్ చిత్రాలకు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ప్రభాస్… -
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
Prabhas’ Fauzi: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మేకర్స్ పక్కా షెడ్యూల్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లో నిమగ్నమై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ముగిసిన… -
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో… -
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 15 వరకు ‘ఫౌజీ’ షూటింగ్‌కు ప్రభాస్… -
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన హను ఈసారి ప్రభాస్‌తో ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు… -
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
Fauji Movie Action Scenes Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్‌తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫౌజీ…
తాజావార్తలు
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!