Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్…
Prabhas : కల్కి ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ ఆనందం నుంచి బయటకు రాకముందే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి సర్ ప్రైజ్ చేస్తున్నాడు డార్లింగ్.
Iman Esmail to Romance with Prabhas in Hanu Raghavapudi Film: సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అదే సమయంలో, ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. కల్కి తర్వాత మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 Ad ” సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కల్కి సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో చాలా సినిమాలే వున్నాయి.కల్కి తరువాత ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో “సలార్ పార్ట్ 2 ” సినిమా చేయనున్నాడని ఇదివరకే ఓ న్యూస్ వచ్చింది.అయితే…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.ప్రస్తుతం తాను నటించిన “కల్కి 2898 AD ” మూవీ రిలీజ్ కు సిద్ధం అయింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ 2 సినిమా చేయనున్నట్లు వార్తలు…
Mrunal Thakur to romance Prabhas: ‘సీతారామం’ చిత్రంతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు బాలీవుడ్ నటి ‘మృణాల్ ఠాకూర్’. అప్పటివరకు పలు సీరియల్స్, సినిమాలు చేసినా రాని క్రేజ్.. సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తెలుగులో ‘హాయ్ నాన్న’సినిమాలో నటించి.. మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ అమ్మడు బిజీ అయిపొయారు. మృణాల్ స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే…
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాడు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా ఉన్నారు.. సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో…
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, ఇండియన్ బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్ ని తగ్గట్లు యాక్షన్ మూవీస్, పీరియాడిక్ వార్ డ్రామా, మైథాలజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి డార్లింగ్-మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాల తరహాలో హిట్ అయిన లవ్ స్టోరీ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్న…
SIIMA 2022 Best Director Nominations: ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 11వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవగా ఇప్పుడు నామినేషన్లు కూడా మొదలు పెట్టారు నిర్వాహకులు. తెలుగు, తమిళం, కన్నడ సహా మలయాళ పరిశ్రమల్లో సినీ పరిశ్రమలో ఉన్న నోటెడ్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ “సైమా”…
రెబల్ స్టార్ గా ప్రభాస్ ని ఎంత మంది ఇష్టపడతారో, అంతకన్నా ఎక్కువ మంది ప్రభాస్ ని డార్లింగ్ గా ఇష్టపడతారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలకి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ అంటే పిచ్చి. పాన్ ఇండియా స్టార్ అయిపోయాకా ప్రభాస్, ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు. రాధే శ్యామ్ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్… ఓ…