Home
Hanu Raghavapudi
Hanu Raghavapudi News
-
Prabhas: మొదటి సారిగా అలాంటి పాత్రలో నటించబోతున్న ప్రభాస్ .. వర్కౌట్ అవుతుందా?
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ తన వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి. అయితే ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సమాచారం ప్రకారం.. కొంత కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా తన ‘రాజా సాబ్’ మూవీ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి, హను రాఘవపూడి ‘ఫౌజి’… -
Hanu Raghavapudi: నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు!
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్… -
Venky Atluri: హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లకు ఆడిషన్ ఇచ్చా.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్
తెలుగులో మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి కొన్ని సినిమాలు చేసి ఓ మాదిరి రిజల్ట్స్ అందుకున్న వెంకీ అట్లూరి తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ స్వీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ సక్సెస్ మీట్ లో వెంకీ అట్లూరి ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. తాను నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అంటే… -
Imanvi Esmail: అందుకే ప్రభాస్కు జోడిగా ఇమాన్వీని ఎంపిక చేశా: హను రాఘవపూడి
Director Hanu Raghavapudi on Imanvi Esmail: సలార్, కల్కి 2898 ఏడీ చిత్ర విజయాలతో జోరుమీదున్న ‘రెబల్ స్టార్’ ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్కు జోడిగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల్ను ఎంపిక చేశారు. ఎందరో స్టార్ హీరోయిన్స్ ఉండగా.. ఒక్క సినిమా కూడా చేయని ఇమాన్వీకి పాన్ ఇండియా స్టార్తో… -
Prabhas: ప్రశాంత్ నీలే హీరోలా ఉన్నాడన్న ప్రభాస్.. పాపాం నీల్ ఏం చేశాడో తెలుసా?
Prabhas Fun Banter with Prashanth Neel Says he Looks like Hero: ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కలిసి సలార్ అనే సినిమా చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఇప్పుడు ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫౌజీ అనే పేరుతో ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా… -
Fauji : ఆజాద్ హింద్ ‘ఫౌజీ’గా ప్రభాస్.. ఇదే స్టోరీ లైన్?
Prabhas Hanu – Story Line : సలార్, కల్కి 2898 AD లాంటి వరుస బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లతో ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ లార్జర్ దేన్ లైఫ్ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. #PrabhasHanu కోసం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ ఫస్ట్ టైం చేతులు కలిపారు. ఈ… -
Fauji: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పూజతో మొదలైన ప్రభాస్ సినిమా.. లుక్ ఇదే..
Prabhas Hanu Raghavapudi film Fauji puja ceremony: టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.… -
Prabhas Fauji: ఇంట్రెస్టింగ్గా ప్రభాస్, హను రాఘవపూడి సినిమా అప్డేట్..
Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్… -
Prabhas : ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ అప్పట్నుంచే..టైటిల్ అదే!
Prabhas : కల్కి ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ ఆనందం నుంచి బయటకు రాకముందే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి సర్ ప్రైజ్ చేస్తున్నాడు డార్లింగ్. -
Prabhas: ప్రభాస్ సరసన పాకిస్తానీ భామ.. ఇదే ప్రూఫ్!
Iman Esmail to Romance with Prabhas in Hanu Raghavapudi Film: సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అదే సమయంలో, ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. కల్కి తర్వాత మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్…
తాజావార్తలు
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!