టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న హాట్ బ్యూటీ హంస నందిని.. తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా… ఆమె అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది హంసా నందిని.. ఐటమ్ సాంగ్
తెలుగు ఇండస్ట్రీ లో నటిగా ఎన్నో సినిమాల లో నటించి మెప్పించింది హంసానందిని.స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది..ఇలా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈమె భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు..ఇలా క్యాన్సర్ బారిన పడిన ఈమె విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స ను చేయించుకు�
Hamsa Nandini: ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం.. అదే ప్రాణం తీసే జబ్బుతో పోరాటం చేయాల్సి వస్తే.. తగ్గిపోతుంది అని నమ్మడానికి కూడా లేని వ్యాధి బారిన పడితే.. అన్నిటిని వదులుకొని.. జీవితం కోసం పోరాటం చేయాల్సి వస్తే.. వారికన్నా జీవితం గురించి ఇంకెవరికి తెలియదు.
ప్రముఖ తెలుగు నటి హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ 16 సైకిల్స్ కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో తన గుండు తలను చూపిస్తూ ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్ అంటూ రాసుకొచ్చింది. Read
క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది ప్రముఖ నటి హంసానందిని. ఆ వార్త తెలియగానే సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికీ ఆమె శనివారం ధ్యాంక్స్ తెలిపింది. తన గురించి ఆలోచించిన వారికి, ప్రార్థనలు చేసిన వారికి, ప్రోత్సహించిన వ
టాలీవుడ్ హీరోయిన్ హంసా నందిని ఈరోజు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నానని నటి తెలిపింది. ఈ 37 ఏళ్ల బ్యూటీ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్ 3 బారిన పడింది. ఆమె ఇప్పుడు పూణేలో నివసిస్తోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి హంసా నందిని నాలుగు నెలల క్రిత�