Hamsa Nandini : ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్… 16 సైకిల్స్ కీమోథెరపీ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తెలుగు నటి హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ 16 సైకిల్స్ కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో తన గుండు తలను చూపిస్తూ ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్ అంటూ రాసుకొచ్చింది.
Read Also : Bheemla Nayak: అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
హంసా నందిని తన హాస్పిటల్ బెడ్ నుండి కొన్ని ఫోటోలను పంచుకుంటూ “అండ్…. 16 సైకిల్స్ కీమోథెరపీతో పూర్తి చేసాను!!! ఇప్పుడు నేను అధికారికంగా కీమో సర్వైవర్‌ని. కానీ ఇది ఇంకా పూర్తి కాలేదు… నేను ఇంకా గెలవలేదు. ఇది తదుపరి యుద్ధానికి సిద్ధమయ్యే సమయం… ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్. #epirubicin #acchemo #paclitaxel #chemosurvivor #brca1 #రొమ్ము క్యాన్సర్ #swanstories.” అంటూ చికిత్స ఎంత వరకు వచ్చింది అనే అప్డేట్ ను వెల్లడించింది.
డిసెంబరు 2021 చివరలో హంసా తనకు క్యాన్సర్ వచ్చినట్లు ప్రకటించింది. హంసా అసలు పేరు పూనమ్. అదే పేరుతో కెరీర్ మొదట్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే చిత్ర పరిశ్రమలో పూనమ్ అనే పేరుతో చాలా మంది వ్యక్తులు ఉండడంతో దర్శకుడు వంశీ ఆమెకు హంసా నందిని అని పేరు పెట్టారు. ఆ తర్వాత మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా వంటి చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు