Home
Hair Care Tips
Hair Care Tips News
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
Onion Peel Benefits: మనం రోజువారీ వంటల్లో కూరలు, పప్పులు, సలాడ్లలో ఉల్లిపాయలను విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే, ఉల్లిపాయ పొట్టును (తొక్కలను) ఏ మాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, ఉల్లిపాయ కంటే దాని పొట్టులోనే అత్యధికంగా యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్, పొటాషియం, కాల్సియం, ‘క్వెర్సెటిన్’ అనే జీర్ణక్రియకు తోడ్పడే అద్భుతమైన పోషక అంశం దాగి ఉన్నాయి. ఈ ఎండిన పొట్టు కేవలం చెత్త మాత్రమే కాదు, మీ ఇంట్లోని మొక్కలకు అత్యుత్తమ సహజ ఎరువుగా కూడా పనిచేస్తుంది.… -
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
Hair Growth Tips: వర్షాకాలంలో జుట్టు రాలడం, విరిగిపోవడం, కాంతిని కోల్పోవడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. వేసవిలో చెమట కారణంగా ప్రారంభమైన ఈ సమస్యలు వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో మరింత తీవ్రమవుతాయి. దీంతో చాలామంది ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, హెయిర్ ట్రీట్మెంట్లు ఉపయోగించినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించదు. అయితే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఉచితమైన, సులభమైన అలవాట్లను క్రమం తప్పకుండా… -
Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
Hair Care Tips: చిన్నప్పటి నుంచి మనలో చాలా మంది ఒక మాట వింటూనే పెరిగారు. అదేమిటంటే ఒకసారి గుండు చేయించుకుంటే జుట్టు మరింత ఒత్తుగా, బలంగా పెరుగుతుందని. అందుకు తగ్గట్లే పెద్దలు కూడా కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే గుండు చేయిస్తుంటారు. పెద్దయ్యాక కూడా జుట్టు పలచబడుతోందని భావించిన చాలామంది ఇదే నమ్మకంతో తల గుండు చేయించుకుంటారు. కానీ నిజంగా గుండు చేయించుకోవడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుందా? లేక ఇది తరతరాలుగా వస్తున్న ఒక… -
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
Hair Care Tips : ప్రతి ఒక్కరి జుట్టు తీరు భిన్నంగా ఉంటుంది. కొందరికి పొడి జుట్టు ఉంటే, మరికొందరికి విపరీతమైన జిడ్డు ఉంటుంది. జుట్టు కడిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ నూనెగా, ఒకదానికొకటి అంటుకుపోయేలా మారుతోందని జిడ్డు జుట్టు ఉన్నవారు తరచుగా బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మన తలలోని సెబేషియస్ గ్రంధులు ‘సెబమ్’ అనే సహజ నూనెను అధికంగా ఉత్పత్తి చేయడమే. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, విరిగిపోకుండా ఉండటానికి ఈ నూనె అవసరమే అయినప్పటికీ,… -
Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
Hair Care Tips: భారతీయ కుటుంబాల్లో తలకు నూనె రాసుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. చిన్నప్పటి నుంచి నూనెతో మర్దన చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందని, ఒత్తుగా మారుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఈ నమ్మకంలో ఎంత నిజం ఉంది? తలకు నూనె రాయడం వల్ల నిజంగానే జుట్టు పెరుగుదల వేగవంతమవుతుందా? అనే ప్రశ్నకు చర్మవ్యాధి నిపుణులు, అంతర్జాతీయ పరిశోధనలు ఆసక్తికరమైన సమాధానాలు చెబుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తలకు నూనె రాయడం వల్ల… -
DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన, మెరిసే జుట్టు మీ సొంతం.. సింపుల్గా ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్..
DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమై, మెరిసే జుట్టు ఉండాలని ఎవరైనా అనుకుంటారు.. దీని కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసేవారు కూడా లేకపోలేదు.. హెయిర్ ఫాల్ తగ్గాలని కొందరు.. తమకు ఒత్తైన జుట్టు కావాలని మరికొందరు.. ఇలా.. చాలా రకాల కోరికలే ఉంటాయి.. ఎందుకంటే, మన అందాన్ని పెంచడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పొడవైన, మృదువైన మరియు మెరిసే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లలో కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే… -
Natural Dye Tips: కొబ్బరి పీచుతో తెల్ల జుట్టుకు గుడ్ బై.. రూపాయి ఖర్చు లేని అద్భుత చిట్కా.!
Natural Hair Dye Tips In Telugu : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జుట్టు (Gray Hair) సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. అయితే, మనం అనవసరమని పారేసే కొబ్బరి పీచులో జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కావలసిన పదార్థాలు: కొబ్బరి పీచు: బాగా ఎండిన కొబ్బరి పీచును తీసుకోవాలి. కరివేపాకు: జుట్టుకు సహజమైన… -
Hair care tips : నూనె రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందనుకోవడం అపోహనా ?
మన ఇంట్లో పెద్దవాళ్ళు జుట్టుకు నూనె రాస్తే బలంగా, ఒత్తుగా పెరుగుతుందని చెబుతుంటారు. కానీ వైద్యులు మాత్రం దీనిని ఒక అపోహ గానే కొట్టిపారేశారు. అవును నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే నిజానికి జుట్టు ఆరోగ్యం అనేది మన జన్యువులు, మనం తీసుకునే పౌష్టికాహారం, మరియు మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుందట. పాత తరం వారిలో జుట్టు బాగుండడానికి కారణం వారు తీసుకున్న… -
Hair Care Tips: జుట్టు అధికంగా రాలుతోందా..? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టేయండి..
Hair Care Tips: ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయి, అబ్బయిలూ ఆరాటపడుతుంటారు. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మరి, ఆ పొరపాట్లేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కురులను చక్కగా సంరక్షించుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల జుట్టు రాలడం ఆపొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. అవేంటో ఇప్పుడు… -
Children Baldness: వారసత్వ బట్టతలపై మీకు తెలియని నిజాలు!
బిడ్డ పుట్టిన వెంటనే అతను ఎవరి పోలిక అనే విషయం మీదే అందరి దృష్టి ఉంటుంది. కానీ ముఖం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పలు లక్షణాలు కూడా వారసత్వంగా బిడ్డకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది బట్టతల సమస్య. తాజా జన్యుపరమైన పరిశోధనల ప్రకారం, పురుషుల్లో కనిపించే బట్టతల సమస్యకు తల్లి నుంచి వచ్చే X క్రోమోజోమ్ ప్రధాన కారణమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఉన్న బలహీన జన్యువులు జుట్టు పెరుగుదల పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!