Venkatesh Maha: కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామీ మామూలుది కాదని చెప్పాలి. ఇప్పటికీ జీవితంలో ఎవరైనా డిప్రెషన్ గా ఉన్నారు అంటే దైర్యం తెచ్చుకోవడానికి ఈ సినిమాలోని ఆశా పాశం సాంగ్ వింటూ ఉంటారు.
Allu Arjun: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ అందుకొని కలక్షన్స్ రాబట్టి.. మంచి హిట్ అందుకుంది. దసరా తరువాత నాని ఖాతాలో మరో హిట్ పడింది.
Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గ్రాఫ్ పడిపోయిందా ..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా నితిన్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.
Hai Nanna:న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ ఏడాది దసరా సినిమాతో వచ్చి మాస్ హిట్ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ను అందుకున్నాడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విడాకుల తరువాత.. నటిగా, నిర్మాతగా హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతుంది. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నిహారిక.. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగం అయ్యింది. నాని,మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న.
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది దసరా భారీ హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు హాయ్ నాన్న తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hai Nanna:ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా సౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు.
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా.. ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.
Nani reveals his desire for a daughter recently: తాజాగా హీరో నాని తనకు ఒక కూతురు ఉంటే బాగుండు అనే కోరిక బయటపెట్టాడు. ఐదేళ్ల డేటింగ్ తర్వాత, 2012లో అంజనా యలవర్తి అనే అమ్మాయిని నాని పెద్దలను పెళ్లి చేసుకున్నారు. 2017లో వారికి మగబిడ్డ పుట్టగా జున్ను అనే పేరుతో ఇప్పటికే అభిమానులకు సైతం నాని పరిచయం చేశాడు కూడా. ఇక ఇప్పుడు తనకు కుమార్తె కావాలని కోరుకుంటున్నట్లు నాని పేర్కొన్నాడు. తాజాగా ఒక…