Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకున్నాడు.
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా లాంటి ఊర మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చిన నాని.. ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. అదే హయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా…
Nani: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Nani: ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Prabhas Salar Effect Release dates tobe changed: ముందు నుంచి అనుకున్నదే జరిగింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానున్నట్టు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది, డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఆయన…
Nani- Mrunal: నాచురల్ స్టార్ నాని దసరా లాంటి భారీ హిట్ తర్వాత జోరు పెంచిన విషయం తెలిసిందే ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హాయ్ నాన్న.
Mrunal Thakur: అమ్మాయిలను మేకప్ లేకుండా చూడడం కష్టమే.. హీరోయిన్లును మేకప్ లేకుండా చూడడం మరీ కష్టం అంటున్నారు అభిమానులు. ఒక సినిమాలో హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయిన కుర్రకారు.. ఆమె ఒరిజినల్ రూపాన్ని చూసి షాక్ అవుతూ ఉండడం చాలాసార్లు.. చాలామంది హీరోయిన్ల విషయంలో చూస్తూనే ఉంటాం.
Nani30: దసరా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెట్టిన నాని.. ప్రస్తుతం నాని 30 ను పట్టాలెక్కించాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.