రాష్ట్రంలో నిషేధిత గుట్కా ను బ్యాన్ చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో పక్క సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలోని 5 గోడౌన్స్ లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, అర్ధరాత్రి స్థానిక ఓంకార్ జిన్నింగ్ మిల్ నందు నాలుగు గోడౌన్స్ లలో , చాందా వద్దగల ఒక గోడౌన్ నందు రూ 77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. అర్ధరాత్రి జిల్లా ఎస్పీ, డిఎస్పి, సిసిఎస్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్…
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో గుట్కా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ శివారులో పార్టీల పేరుతో గంజాయి వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ఈ మేరకు శంషాబాద్ జోన్ డీసీపి ప్రకాష్ రెడ్డి అక్రమంగా గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా శంషాబాద్ జోన్ పరిధి లోని పలు వ్యాపార సముదాయాల పై పోలీసుల దాడులు నిర్వహించారు. Also Read : సీఎం జగన్ కాన్వాయ్ వెంట పరుగెత్తిన మహిళ.. ఎందుకంటే..? అక్రమంగా…