Tamannaah: దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొన సాగిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా ఆమె నటించిన తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం.. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' మూవీ ఈ నెల 9న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని నాగార్జున 'గీతాంజలి'తో పోల్చారు సత్యదేవ్!
ట్యాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా చిన బాబు – ఎంఎస్ రెడ్డి సమర్పణలో భావన రవి – నాగశేఖర్ – రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’లో కీలక పాత్ర పోషిస్తున్న సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ జనవరి మాసంలో రిపబ్లిక్ డే కానుకగా రాబోతోంది. అలానే మరో చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు ఇది రీమేక్.…