ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. థియేటర్స్ ని సాలిడ్ గా ఆక్యుపై…
Sankranthi Films Pre-Release Business: సంక్రాంతి సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి. రవితేజ ఈగల్ సినిమా వాయిదా పడటంతో తెలుగు నుంచి నాలుగు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ సహా నాగార్జున నా సామి రంగ సినిమాలు రోజుల వ్యవధితో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు తెలుసుకునే…
Mahesh Babu’s Guntur Kaaram Movie USA Premieres Record: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘గుంటూరు కారం’. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబో, మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే గుంటూరు…
Mahesh Babu Completes Dubai Family Vacation: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో మొదటి ఫ్యామిలీ వెకేషన్‌ను పూర్తి చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. నేడు హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాబు హడావుడిగా హైద్రాబాద్ వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దాంతో శనివారం సాయంత్రం జరగాల్సిన గుంటూరు కారం…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Poonam Kaur: మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది.
గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సోషల్ మీడియాలో అర్ధం పర్థంలేని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అజ్ఞాతవాసి సినిమా సాంగ్స్, గుంటూరు కారం సాంగ్స్ ఒకటే రోజున రిలీజ్ అయ్యాయి… రిజల్ట్ కూడా అలానే ఉండదు కదా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త కామెంట్ లైమ్ లైట్ లోకి వచ్చింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ఎంత…
మమ్ముట్టీ, అజిత్, శివన్న, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు వాళ్ల వాళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్. ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ హీరోలు మాత్రం రీజనల్ మార్కెట్ కే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. ఎంత రీజనల్ మార్కెట్ ని స్టిక్ అయినా కూడా ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి హీరోల్లో మహేష్ బాబు…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ 12 ఏళ్ల తర్వాత సెట్ అవ్వడంతో గుంటూరు కారం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ మరింత పెరుగుతోంది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.