Guntur Kaaram: ఆ సినిమా అవ్వకుంటే చాలు దేవుడా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చింది గుంటూరు కారం. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, సాంగ్స్ కూడా పాజిటివ్ బజ్ జనరేట్ చేయడంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడానికి గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అన్ని సెంటర్స్ లో షోస్ పడిపోయాయి, కొన్ని సెంటర్స్ లో మాత్రం అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం షోస్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే కొన్ని చోట్ల షోస్ కంప్లీట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఘట్టమనేని అభిమానులు సందడి చేస్తున్నారు. హీరో ఇంట్రో, ఇంటర్వెల్, డాన్స్ అంటూ థియేటర్స్ నుంచి గుంటూరు కారం వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మహేష్ డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి గుంటూరు కారం సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది, మహేష్ మస్త్ ఉన్నాడు అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో గుంటూరు కారం ఫైనల్ రివ్యూ బయటకి వచ్చేస్తది కాబట్టి ప్రతి మహేష్ ఫ్యాన్ బలంగా కోరుకునేది ఒక్కటే… గుంటూరు కారం సినిమా మరో అజ్ఞాతవాసి అవ్వకుంటే చాలు అని. సాంగ్స్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలో గుంటూరు కారం, అజ్ఞాతవాసి సినిమాల మధ్య కోయిన్సిడెన్స్ కనిపిస్తోంది. సెంటిమెంట్ దెబ్బ కొట్టి అదే రిజల్ట్ రిపీట్ అవ్వకుంటే చాలు అని మహేష్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి గుంటూరు కారం సినిమా రిజల్ట్ ఏమవుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని క్షణాలు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
- Avatar 3: ఫైనల్‌గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!