ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ… రిలీజ్ కి రెడీగా ఉన్న ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ…
గత అయిదారు ఏళ్లగా కూల్ అండ్ క్లాస్ రోల్స్ మాత్రమే చేస్తున్న మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. జనవరి 12న రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది.
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా హిట్ కాకపోయినా అమ్మడిని మాత్రం టాలీవుడ్ గుర్తించింది. ఇక రెండవ సినిమానే మాస్ మహారాజ రవితేజ తో ఖిలాడీ సినిమాలో నటించింది.
Tollywood: పండుగ వచ్చిందంటే.. చాలు. అందరు.. ఆరోజు ఏం చేయాలో ముందు నుంచే ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు గుడులు, పూజలు చేస్తారు. పిల్లలు .. ప్రసాదాలు, స్వీట్స్ మీద పడతారు. ఇక మూవీ లవర్స్ అయితే.. సినిమాలు.. థియేటర్ లు.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు.
దసరా పండగ అక్టోబర్ 23న జరగనుంది. ఈ పెద్ద పండగకి సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. సినిమాలు కూడా ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి కాబట్టి దసరా రోజున ఫ్యామిలీతో సహా థియేటర్స్ కి వెళ్లి సినిమాలని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీ అయ్యారు. ఆడియన్స్ దసరా పండగ సరే… మరి ఘట్టమనేని అభిమానుల పండగ పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక మహేష్ జీవితం చూస్తే.. ఆయనకు తెల్సినవి రెండే రెండు. ఒకటి సినిమా..
Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కింగ్ ఆఫ్ రీజనల్ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ గా పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టడానికి వస్తున్న ఈ ఇద్దరూ ఇండస్ట్రీ హిట్ పై కన్నేశారు. జనవరి 12న మహేష్ బాబు చేయబోతున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని చూపించనుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా…
Meenakshi Chaudhary Hikes her Remuneration after Guntur kaaram: మీనాక్షి చౌదరి అంటే కొన్నేళ్ల క్రితం వరకు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మహేష్ బాబు పుణ్యమా అని ఏకంగా టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి ముందుగా అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్ తో నటిగా మారింది. పెళ్లియిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయిగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిలో…