ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్…
Oh My Baby Song Released from Guntur Kaaram Movie: మహేష్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “గుంటూరు కారం” సినిమా నుంచి రెండో సింగిల్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన “ఓ మై బేబీ” అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట వింటుంటే హీరో దృష్టిలో పడి ఆయన ప్రేమ దక్కించుకునేందుకు హీరోయిన్ పాడుకుంటున్న పాటలా అనిపినింది. థమన్ స్వరపరచగా శిల్పా రావు పాడిన ఈ పాట ప్రోమో రిలీజ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. హారిక హాసిని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు కలిసి చేస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతూనే…
Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సీజన్ 3.. చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.
Sreeleela: సాధారణంగా చిత్ర పరిశ్రమలో పోలికలు ఎక్కువ ఉంటాయి. ఒక నటుడు చనిపోతే .. ఆ ప్లేస్ ను వేరొకరితో రీప్లేస్ చేయడం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా హీరోయిన్స్ విషయంలో ఈ పోలిక ఉంటుంది. ఉదాహరణకు సావిత్రి చనిపోయాకా .. ఆమెను రీప్లేస్ చేయడం ఎవరి వలన కాలేదు.. కానీ, నడవడిక, నటన ను బట్టి కీర్తి సురేష్, నిత్యా మీనన్ తో పోలుస్తూ వచ్చారు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
Mahesh Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Guntur Kaaram: సంక్రాంతికి ఇంకా ఎన్నో రోజులు లేవు.. ఈ సంక్రాంతికి సినిమాల జాతర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే అప్పటికి కష్టమే. ఇక సంక్రాంతి రేసులో అందరి కళ్ళు.. గుంటూరు కారం మీదనే ఉన్నాయి. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్, దమ్ మసాలా సాంగ్ దుమ్మలులేపేశాయి. ఇక ఇప్పుడు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్‌లో గుంటూరు కారం షూటింగ్ పూర్తి…
Nithiin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ..