Rana : రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు తన నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎంతటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడకుండా చేస్తుంటాడు.
స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుత నటుడుగా మంచి గుర్తింపు సంపాదించారు.కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా వున్నారు. అయితే తాజాగా రానా హిరణ్యకశ్యప అనే సినిమాను ప్రకటించాడు. కామిక్ కాన్ వేదిక పై హిరణ్య కశ్యప్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తుంది. హిరణ్యకశ్యపుడి పౌరాణిక…
Samantha: కొన్ని పాత్రలు.. కొంతమందికే సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యినవారి నటనే పదికాలాలు గుర్తిండిపోతోంది. ఉదాహరణకు మహానటి లో కీర్తి సురేష్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కీర్తి.. మహానటి సావిత్రి ఏంటి అని తీసిపారేశారు.
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా సంచలనమే.. ఏది మాట్లాడినా సెన్సేషనే. చైతో విడాకులు తీసుకున్న తరువాత సామ్ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మించగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.
Samantha: ఏ మాయ చేశావే అంటూ తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకోని కూర్చుండి పోయింది సమంత రూత్ ప్రభు. అమ్మడికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో హేటర్స్ కూడా అంతే మంది ఉన్నారు. సక్సెస్ ఉన్నప్పుడే శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్న పెద్దలు ఊరికే చెప్పలేదు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడింది. ఇక యశోద సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఏడాది శాకుంతలం చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది.
Shakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ శకుంతల, దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.