సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయని టాక్. శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు అయితే తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు…