శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు…
రష్యాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. మాస్కోలోని స్టేట్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు.. తోటి విద్యార్థులతో పాటు లెక్చరర్లపై కాల్పులకు తెగబడ్డాడు.. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక, కాల్పులు జరుగుతోన్న సమయంలో.. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు.. పై అంతస్తు నుంచి కిందకు దూకారు.. మరికొందరు విద్యార్థులు.. అలా కూడా కొంతమంది గాయాలపాలయ్యారు.
తిరుపతిలో పక్కింటి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో అమె ఇంటిముందు కాల్పులు జరిపాడు చాన్ బాషా అనే యువకుడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె సమీపంలోని కడపనత్తం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాన్ బాషా ఫోన్ నెంబర్ అడగటంతో భయంతో ఇంట్లో వారికి తెలిపింది యువతీ. ఆ తల్లిదండ్రుల ఫిర్యాదుతో చాన్ బాషా హెచ్చరించారు కుటుంబం సభ్యులు, ఊరిపెద్దలు. Read Also : నెల్లూరులో ఆసుపత్రులకు భారీ జరిమానా… పెళ్ళి చేసుకునే అమ్మాయి ముందే…