Home
Gujarat Titans
Gujarat Titans News
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్..
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌తో బెంగళూరు నగరం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT), రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి (మే 31, ఆదివారం) మహా సంగ్రామం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్ వచ్చింది. ఆర్సీబీ జట్టు తమ రెండో ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసిన నేపథ్యంలో.. మ్యాచ్… -
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
Hardik Pandya Poster Sentiment Goes Viral Ahead of RCB vs GT Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు జట్లు ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఫైనల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే… -
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
IPL 2026 Final RCB vs GT: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోయే మహా సంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండడంతో.. ఈసారి ట్రోఫీని ఎవరు… -
క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
RCB vs GT Final: ఈ ఆదివారం సరికొత్త ఐపీఎల్ 2026 ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది. ఈ సీజన్లో ఇరు జట్లూ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరాయి. మే 26న… -
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
RCB vs GT Final: ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరో మహా సంగ్రామానికి తెర లేవబోతోంది. ఆదివారం (మే 31) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లూ తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉండటంతో ఈ మ్యాచ్… -
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
Shubman Gill: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో గిల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ దగ్గర ఒక చిన్న డ్రామా జరిగింది. టాస్ వేసినప్పుడు రాజస్థాన్ కెప్టెన్ రియాన్… -
Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
Gill Century Celebration: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాట్‌తో రెచ్చిపోగా.. స్టేడియంలో ఉన్న అతని తండ్రి లక్ష్విందర్ గిల్ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శుభ్‌మన్ గిల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుత టైమింగ్, క్లాస్… -
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
Sai Sudarshan: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఓ వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అతను అవుట్ అయిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే, కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్ లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్… -
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
Riyan Parag: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం క్వాలిఫయర్-2తో ముగిసినా.. జట్టు యువ ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ రియాన్ పరాగ్ గర్వం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో రాజస్థాన్‌కు రెండో ఐపీఎల్ టైటిల్ అందిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. శుక్రవారం ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్..… -
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్‌తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: నిన్న (శుక్రవారం) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ఆ జట్టు ఐపీఎల్ ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలూకు బాధ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. గుజరాత్ విజయం ఖరారైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డగౌట్లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనలో తాను…
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!