Home
Gujarat Titans
Gujarat Titans News
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: నిన్న (శుక్రవారం) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ఆ జట్టు ఐపీఎల్ ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలూకు బాధ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. గుజరాత్ విజయం ఖరారైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డగౌట్లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనలో తాను… -
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. లీగ్ అంతటా అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్ (GT), క్వాలిఫయర్-2 పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఊహించని రీతిలో చేధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో మే 31న అహ్మదాబాద్లోని తమ హోమ్ గ్రౌండ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఫైనల్ పోరుకు గుజరాత్ సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో బెంగళూరు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో టైటాన్స్ ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో… -
Parthiv Patel: “వీడియోలు చూసి ప్లాన్ రెడీ చేశాం.. మేమేంటో గ్రౌండ్లో చూయిస్తాం”.. వైభవ్పై గుజరాత్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
Parthiv Patel: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్కు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసుపై జరుగుతున్న చర్చలకు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ బ్రేక్ వేశారు. ప్రస్తుత సీజన్లో కేవలం 15 మ్యాచ్ల్లోనే 242.86 స్ట్రైక్ రేట్తో 680 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన వైభవ్ వయసు గురించి మాట్లాడటం ఆపేసి, అతని ఆటతీరుపై మాత్రమే దృష్టి పెట్టాలని పార్థివ్ హితవు పలికారు. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కేవలం… -
Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
Glenn Phillips Slams Reporter after IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జట్టులో తీవ్ర నిరాశ నెలకొంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జీటీ 162 పరుగులకే ఆలౌట్ అయింది. 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన గుజరాత్ నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని… -
Sai Sudharsan Hit Wicket: పాపం సాయి సుదర్శన్.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్.. వీడియో వైరల్!
Sai Sudharsan Hit Wicket Goes Viral in RCB vs GT Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)కు ఏదీ కలిసిరాలేదు. మంగళవారం ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జీటీ.. 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేదనలో తొలి ఐదు ఓవర్లలోనే గుజరాత్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన… -
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ఓ సమయంలో ఏడుపొచ్చింది!
Shubman Gill About Gujarat Titans Loss To RCB in IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)కు భారీ షాక్ తగిలింది. మంగళవారం రాత్రి ధర్మశాల వేదికగా జరిగిన కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో నేరుగా ఫైనల్కు వెళ్లే అవకాశాన్ని జీటీ చేజార్చుకుంది. క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉన్నప్పటికీ.. ఈ… -
Rajat Patidar: గుజరాత్ను బాడీ లాంగ్వేజ్తోనే బయపెట్టాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajat Patidar About RCB Win on GT in IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ (జీటీ)ను చిత్తు చేసి నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. మొదట ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జీటీ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆర్సీబీ 92 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ విజయంలో… -
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్గా ఉండి ప్లేఆఫ్స్కు అర్హత!
Punjab Kings IPL 2026 Points Table: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసి వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 22 రోజుల పాటు టాప్లో కొనసాగిన పంజాబ్.. చివరకు ప్లేఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో… -
Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్లో సిరాజ్ భాయ్.!
Gujarat Titans Players: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే కీలక పోరుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) ఆటగాళ్లు రిలాక్స్ మోడ్లో కనిపించారు. ముఖ్యంగా జట్టు స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాలలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ అభిమాని షేర్ చేసిన వీడియోలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాల సమీపంలోని ఓ నదిలో స్నానం… -
Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సైమన్ డౌల్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముంగిట ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోయే అత్యంత కీలకమైన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ను ఓపెనర్గా కొనసాగించాలని ఆయన ఆర్సీబీ యాజమాన్యానికి సూచించారు. విరాట్ కోహ్లీతో కలిసి వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తే జట్టుకు భారీ స్కోరు సాధించే అవకాశాలు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన…
తాజావార్తలు
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
-
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
-
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!