వివాహాలలో వధువులు తరచుగా సిగ్గుపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ క్లిప్‌లో వధువు డిఫరెంట్ స్టైల్ నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేసింది. ఆమె ఎత్తుగడలకు వరుడు కూడా అవాక్కవడం వీడియోలో చూడవచ్చు.
పెళ్లి అంటే హడావుడి అంతా.. ఇంతా కాదు. పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకోవాలంటారు.. కానీ ప్రస్తుత రాకెట్ యుగంలో అంత సీన్ లేదంటున్నారు యువత.
అతనికి ఒక రోజు ముందే పెళ్ళి జరిగింది. పెళ్లైన మరుసటి శోభనంకు ఏర్పాట్లు చేశారు. శోభనం జరిగిన తరువాత పెళ్లి కొడుకు మంచంపై విశ్రాంతి తీసుకుంటూ పడుకొని ఉన్నాడు.
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకును పట్టుకుని చెట్టుకు కట్టేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అయితే ఓ అమాయకుడు పెళ్లి రోజే భార్యాబాధితుడిగా మారిపోయాడు
రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ వరుడు.. తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకు ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు.
Madhya Pradesh: మరికొద్ది క్షణాల్లో తాళి కడితే పెళ్లయిపోతుంది.. సరిగ్గా అదే సమయానికి వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దంటూ మొండికేసింది వధువు.. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని రద్దు చేసిన ఘటన ఇటీవల బీహార్‌లో జరిగింది.
Marriage Fraud: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రతి జంట వారి మనస్సులో సంతోషకరమైన ప్రపంచం ఊహించుకుంటారు.
పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు.
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి.
అనవరం అనుకున్న వాటి కోసం కక్కుర్తి పడితే కొన్నిసార్లు చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. చేసే పనిని వదిలిపెట్టి కొందరు అనవసరమైన పనుల కారణంగా చివరకు కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.