Home
Groom
Groom News
-
Uttara Pradesh: పాపం.. పెళ్లి కొడుకును చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకును పట్టుకుని చెట్టుకు కట్టేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అయితే ఓ అమాయకుడు పెళ్లి రోజే భార్యాబాధితుడిగా మారిపోయాడు -
Viral Video: 51 ట్రాక్టర్లతో పెళ్లి మండపానికి వరుడు.. వైరలవుతున్న వీడియో..!
రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ వరుడు.. తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకు ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. -
Madhya Pradesh: మొన్న బీహార్‌లో నేడు ఎంపీలో.. వరుడు నల్లగా ఉన్నాడని పరారైన పెళ్లికూతురు
Madhya Pradesh: మరికొద్ది క్షణాల్లో తాళి కడితే పెళ్లయిపోతుంది.. సరిగ్గా అదే సమయానికి వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దంటూ మొండికేసింది వధువు.. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని రద్దు చేసిన ఘటన ఇటీవల బీహార్‌లో జరిగింది. -
Marriage Fraud: కోరుకున్న పెళ్లాం దొరికింది అనుకున్నాడు.. పెళ్లాయ్యాక కానీ అర్థం కాలేదు..
Marriage Fraud: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రతి జంట వారి మనస్సులో సంతోషకరమైన ప్రపంచం ఊహించుకుంటారు. -
Marriage: పెళ్లి కోసం వరుడి పాట్లు.. 28కి.మీ నడిచి వధువు ఇంటికి.. ఎందుకంటే?
పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు. -
Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి. -
Stalled Wedding: కొన్ని నిమిషాల్లో పెళ్లి.. నో చెప్పిన వరుడు.. అసలేం జరిగింది?
అనవరం అనుకున్న వాటి కోసం కక్కుర్తి పడితే కొన్నిసార్లు చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. చేసే పనిని వదిలిపెట్టి కొందరు అనవసరమైన పనుల కారణంగా చివరకు కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. -
Viral Video: బాంబు పేలింది.. పెళ్లికొడుకుతో గుర్రం తుర్రుమంది
Viral Video: పెళ్లి అనేది జీవితంలో ఓ పెద్ద పండుగ. అందుకే ఎవరైనా పెళ్లి గురించి కలలు కంటుంటారు. ఆ వేడుకును అందంగా మలుచుకునేందుకు నేటి యువత ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. -
Violent Clashes For Paneer Curry: పెళ్లిలో ‘పన్నీర్ కర్రీ’ చిచ్చు.. కర్రలు, బెల్టులతో కొట్టుకున్నారు..
Violent Clashes For Paneer Curry: పెళ్లి చేసినా, ఇతర ఫంక్షన్లు నిర్వహించినా.. ఖర్చు చేయడమే కాదు.. అది విజయవంతం నిర్వహించడం కూడా కష్టమే.. ఎందుకంటే.. ఎవరు ఏ విషయంలో గొడవ తీస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి.. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో కట్నం ఇవ్వలేదనో, వంటలు బాగోలేవనో, మర్యాదలు చేయలేదనే విషయాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి.. ఇక, ఇప్పటి వరకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో నాన్‌వెజ్ కోసమో.. మందు కోసమో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి..… -
Father Dance: కొడుకు పెళ్లిలో తండ్రి డ్యాన్స్.. మైకల్ జాక్సన్‌ను మరిపించేశాడుగా
Father Dance: ప్రతి తండ్రికి తన పిల్లల పెళ్లి జీవితంలో ఓ పెద్ద పండుగలాంటిది. వారిని ఇన్నాళ్లు కష్టపడి పెంచి వారిని ఓ ఇంటి వారిని చేయడంతో వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని మురిసిపోయే సందర్భం అది. ఈ సమయంలో వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ క్రమంలో పెళ్లిని వైభవంగా చేయాలని ప్రతి తండ్రి తాపత్రయపడుతుంటాడు. తనకు అంత స్థోమత లేకున్నా అప్పు చేసైనా వేడుక ఘనంగా చేయాలని భావిస్తుంటాడు. అలాగే ఢిల్లీలో ఓ తండ్రి…
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!