Moong Dal: మన శరీరంలో విటమిన్లు సరిగా లేకపోవడం వల్ల చాలా మందికి పోషకాలు సమకూర్చుకోవడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే, మీరు తీసుకునే ఆహారంలో పెసలు చేర్చుకుంటే మీరు శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్లను శరీరానికి అందించవచ్చు. ప్రోటీన్లు, విటమిన్లతో పాటు.. పెసలు శరీర అభివృద్ధికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఆకుపచ్చ పెసలు చాలా ఫాయిడా కలిగిన పప్పులలో ఒకటి. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, క్యాల్షియం, పొటాషియం,…