బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో 13 వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు.. గౌతమ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అశ్వద్ధామ 2.0అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన దైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 13 వారలు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా శివాజితో గొడవ పెట్టుకుంటున్నాడు గౌతమ్. నామినేషన్స్ లోనూ…