ప్రభాస్ బ్యానర్లో రామ్ చరణ్ సినిమా…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సినిమాను కంప్లీట్ చేసిన రామ్ చరణ్ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే కొత్త సినిమాను ప్రకటించారు. ప్రభాస్‌తో సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీరావా, జర్సీ వంటి హిట్ చిత్రాలకు గౌతమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది, మిగతా యూనిట్ కు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Read: దేవరగట్టు కర్రల సమరం: భారీ బందోబస్తు…
Also Read
తాజావార్తలు
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్‌వన్ భారత్‌పై రెండు సిరీస్‌లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!