విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల…
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన “కింగ్డమ్” జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకులు సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘కింగ్డమ్ బాయ్స్’ పేరుతో ఈ ప్రత్యేక ప్రమోషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Mrunal Thakur : అమ్మని కావాలనుంది..…