Road Accident in Vijayanagaram: ఓ వైపు ఊపిరి నిండు ప్రాణం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.. మరోవైపు ఆ ప్రాణాన్ని కన్న తల్లి పక్కనే ఉండి కొడుకు ప్రాణాలను కాపాడుకోవాలని తాపత్రయపడుతోంది. గుండెల పీండేలా రోదిస్తోంది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరైనా సాయం చేయాలని ప్రాధేయడింది.. అయినా కానీ చాలా మంది అలా చూసుకుంటూ పక్కనుంచి వెళ్లిపోతున్నారే తప్ప ఎవరూ సాయం చేయడానికి రాలేదు. అందరూ రోడ్డు పక్కనే జరిగిన సంఘటన చూసి చూసుకుంటూ ఉండిపోయారే తప్ప.. ఆస్పత్రికి…