Suhas Obstacles for Gorre Puranam: యంగ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజానికి సుహాస్ సినిమాలలు మినిమం గ్యారెంటీ సినిమాలుగా థియేటర్లలో కూడా ఆడుతున్నాయి. ఇప్పటికే ఆయన గొర్రె పురాణం అనే సినిమా చేశాడు. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయత్నం అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఇలా వాయిదా పడడానికి అసలు…
విలక్షణమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. గత వారం ప్రసన్నవదనం పేరుతో విడుదలై సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే.. సుహాస్ మరో సినిమాను ప్రకటించాడు. ఇది “గొర్రె పురాణం” అనే విభిన్న కథాంశంతో రాబోతుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మేకర్స్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. Also Read: Hanu-man: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్..…
Gorre Puranam: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుహాస్. మొదటి నుంచి కూడా మంచి మంచి కథలు ఎంచుకొని విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గొర్రె పురాణం ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫోకల్ వెంచర్స్ నిర్మిస్తుంది.