Gopichand as Villian for Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు విలన్‌గా.. మ్యాచో స్టార్ గోపిచంద్‌ను సెట్ చేస్తున్నారా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్‌కు.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో.. ‘జయం’ సినిమాలో విలన్‌గా దుమ్ముదులిపేశాడు గోపీ. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్‌గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్‌ది హీరో కటౌట్ కాబట్టి.. ‘యజ్ఙం’ సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి…