సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు గోపీసుందర్ తల్లి లివి సురేష్ బాబు త్రిసూర్ కూర్కంచెరిలోని అజంతా అపార్ట్‌మెంట్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. గోపీ సుందర్ సోషల్ మీడియాలో తన తల్లి గురించి హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే గోపీ సుందర్ మాజీ భాగస్వాములు వారి జ్ఞాపకాలను, ఆమె చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గాయని అభయ హిరణ్మయి గోపీ సుందర్‌ను…
మొదటి పాట నంద నందనా సాంగ్ ఏమో తమిళ డబ్బింగ్ అనంతపురం ట్యూన్ ని పోలినట్టు ఉంది. కళ్యాణి వచ్చా వచ్చా అనే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఆ ట్యూన్ ఎక్కడో విన్నట్టు అనిపించిందని కాస్త
Aa Okkati Adakku: సినిమాల్లో కొన్ని జంటలను చూస్తే.. నిజంగా వీళ్లు బయట పెళ్లి చేసుకొంటే ఎంత బావుంటుందో అని అనుకోవడం సహజం. అందుకు కారణం.. వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తారు. ఒడ్డు, పొడువు.. పక్కపక్కన ఉంటే చక్కగా మంచి జంటలా కనిపిస్తారు. అంతేకాకుండా వారిద్దరి రొమాన్స్ సైతం అందరికి చూడముచ్చటగా ఉంటుంది.
"ఉయ్యాల జంపాల, మజ్ను'' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ ఇప్పుడు నూతన నటీనటులతో ఓ పిరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం నిజ సంఘటన ఆధారంగా 1980 నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
'కేరింత' ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న చిత్రం 'తెలుసా... మనసా'. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రంతో వైభవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు.
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని…
యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మేకర్స్ సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. నాగార్జున, రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు. నాగ చైతన్య ఈ రోజు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్‌ను స్పష్టంగా చూపించే టైటిల్ ట్రాక్. జీవితంలో ఎలాంటి టెన్షన్‌లు లేకుండా సంతోషంగా ఉండే రాజులా రాజ్…
‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నారల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల…
నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఇందులో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న…