Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు గోపీసుందర్ తల్లి లివి సురేష్ బాబు త్రిసూర్ కూర్కంచెరిలోని అజంతా అపార్ట్‌మెంట్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. గోపీ సుందర్ సోషల్ మీడియాలో తన తల్లి గురించి హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే గోపీ సుందర్ మాజీ భాగస్వాములు వారి జ్ఞాపకాలను, ఆమె చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గాయని అభయ హిరణ్మయి గోపీ సుందర్‌ను ఓదార్చే నోట్‌ను షేర్ చేశారు. ‘మీ అమ్మ ద్వారా మీరు సంగీతంలో ప్రవేశించారు. అమ్మ ద్వారా మీరు విన్న సిలోన్ రేడియోలో లెక్కలేనన్ని తమిళ పాటలతో ఈ సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తల్లి ఎల్లప్పుడూ మీకు మార్గదర్శకంగా ఉండనివ్వండి. మీ తల్లి మరణం వల్ల కలిగే బాధ నుండి ఈ విశ్వం మిమ్మల్ని విముక్తి చేస్తుంది అని అభయ హిరణ్మయి రాసుకొచ్చారు. గోపీసుందర్ తండ్రి సురేష్ బాబు. వీరికి గోపీ సుందర్‌తో పాటు శ్రీ అనే కూతురు, శ్రీకుమార్ పిళ్లై అల్లుడు ఉన్నారు. ఇక లిపి సురేష్ బాబు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వటుక్కర శ్మశానవాటికలో జరిగాయి.
Vijay Sethupathi: కేంద్ర ప్రభుత్వ పాన్ కార్డ్ వెబ్‌సైట్ తమిళంలో ఉండాలి!
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
గోపీ సుందర్ ఫేస్ బుక్ పోస్ట్.. “అమ్మా, మీరు నాకు జీవితాన్ని, ప్రేమను, నా కలలను అనుసరించే శక్తిని ఇచ్చారు. నేను సృష్టించే ప్రతి సంగీత స్వరం ప్రేమతో నిండి ఉంది. అమ్మ ఎన్నటికీ దూరంగా లేదు. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, అమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉందని, ఆమె నా బలం, మార్గదర్శి అని నాకు తెలుసు’ అని గోపీ సుందర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!