Dil Raju: ‘తెలుసా… మనసా’ అంటున్న పార్వతీశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parvatheesam: ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా వైభవ్ దర్శకత్వంలో వర్షా ముందాడ, మాధవి నిర్మిస్తోన్న న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్ స్టోరి ‘తెలుసా..మనసా..’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. పల్లెటూరిలో బెలూన్స్ అమ్ముకునే మల్లిబాబు, అదే ఊర్లో పనిచేసే హెల్త్ అసిస్టెంట్ సుజాతను ప్రేమిస్తాడు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడూ దాన్ని వ్యక్తం చేసుకోరు. అయితే ఉన్నట్లుండి మల్లిబాబు కలలు కూలిపోతాయి. సుజాతకు దూరం కావాల్సి వస్తుంది. మరి వారిద్దరూ కలుసుకున్నారా? లేదా? అనేదే ఈ చిత్ర కథ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరోహీరోయిన్లు పార్వతీశం, జశ్వికతో పాటు సీనియర్ నటీమణి రోహిణి హట్టంగడి కూడా ఉన్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాకు ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!