Kiara Advani: ఇంకో పది రోజుల్లో డిసెంబర్ ఎండ్ కు వచ్చేస్తోంది. ఈ ఏడాది .. అరెరే ఏంటి అప్పుడే అయిపోయింది అని అనిపించకమానదు. ఇక ఈ ఏడాదిలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఏడాది మొత్తంలో ప్రేక్షకులు తమ అభిమాన తారలు గురించి ఎన్నో విషయాలపై గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు.