కోలీవుడ్ సెన్సేషన్ స్టార్ అజిత్ కుమార్‌నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతోంది మైత్రీ మూవీస్. నేడు అనగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అజిత్ కుమార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఓవర్సీస్ లోప్రీమియర్స్ తో విడుదల కాగా అక్కడి టాక్…