టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తమిల్ లో నిర్మించిన తోలి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసారు.…