ప్రతిరోజూ జనాలు మాట్లాడుకునే ప్రధాన అంశాలలో ‘బంగారం’ ఒకటి. గత కొన్ని నెలలుగా గోల్డ్ రేట్స్ పెరగడమే ఇందుకు కారణం. ప్రతిరోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేటి పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడిపై రూ.120 పెరగగా.. 22 క్యారెట్ల 1 గ్రాముపై…
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. వరుసగా 10 రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ నిన్న స్థిరంగా ఉన్నాయని సంతోషించే లోపే.. మరలా షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.333 పెరగగా.. 1 గ్రాము 22 క్యారెట్లపై రూ.305 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,770గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,700గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి…
భారతదేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం ధర లక్షా 30 వేలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే గత పది రోజులుగా వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నేడు స్థిరంగా ఉన్నాయి. ఇది పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,944గా.. 1 గ్రాము 22…
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత 10 రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు పసిడి భారీగానే పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో నేడు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,889గా.. 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.11,815గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.540…
బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. బులియన్ మార్కెట్‌లో ఈ ఒక్క రోజే గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.3,280 పెరిగింది. దాంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,680గా నమోదైంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3000 పెరగగా.. రూ.1,17,950గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత 10 రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.…
Gold Price Hike Today in Hyderabad: భారతీయులు పసిడి ప్రియులు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పండగలు, వేడుకలు, శుభకార్యాల వేళ బంగారంకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పండగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆల్‌టైమ్ హై దాటేసి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు రికార్డు…
Gold and Silver Price Hyderabad on August 7 2025: బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.50, 750, 100 పెరగగా.. ఈరోజు రూ.200 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్లపై రూ.50, 820, 110 పెరగగా.. నేడు రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల…
Gold and Silver Prices on 6th August 2025: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. అయినా కూడా పసిడి పరుగు ఆగనంటోంది. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,800గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,330గా…
Gold Rate Drops in Telugu States Ahead of Shravan Season: శ్రావణమాసం ఆరంభం వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా వారం పాటు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 తగ్గగా.. ఈరోజు రూ.450 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1360, రూ.490 తగ్గింది. బులియన్…
Hyderabad Gold Price Today: గోల్డ్ ప్రియులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి పరుగులు పెడుతూనే ఉంది. ప్రతి రోజు భారీ మొత్తంలో పెరగడంతో తులం బంగారం లక్ష దాటి పరుగులు పెడుతోంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1040 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జులై 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,800గా..…