Gold Rate Today: శ్రావణమాసం వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
- శ్రావణమాసం వేళ గుడ్ న్యూస్
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- స్థిరంగా వెండి ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Drops in Telugu States Ahead of Shravan Season: శ్రావణమాసం ఆరంభం వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా వారం పాటు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 తగ్గగా.. ఈరోజు రూ.450 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1360, రూ.490 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జులై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,100గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,480గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నేడు రూ.92,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,480గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.92,250గా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,630గా కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. నేటి నుంచి శ్రావణమాసం ఆరంభం అయింది. ఈ సమయంలో గోల్డ్ రేట్స్ తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Yash Dayal: మైనర్‌పై అత్యాచారం.. క్రికెటర్ యశ్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు!
మరోవైపు వెండి స్థిరంగా ఉంది. నిన్న కిలో వెండిపై వెయ్యి తగ్గగా ఈరోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి రూ.1,18,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 28 వేలుగా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ఒక లక్ష 18 వేలుగా నమోదైంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!