Gold Rate Hikes Today in India on 22 July 2025: గత వారం రోజులుగా గోల్డ్ రేట్స్ నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైం హైకి చేరాయి. స్వచ్ఛమైన తులం పసిడి లక్ష మార్క్ దాటి దూసుకెళుతోంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరగగా.. ఈరోజు ఏకంగా రూ.1050 పెరిగింది. అలానే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110…
బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. జూలై 28న బంగారం ధర నేలచూపులు చూసింది. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర రూ. 46,450 10 గ్రాముల 22 క్యారెట్, రూ. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,680. హైదరాబాద్‌లో బంగారం…
కొద్ది రోజులుగా బంగారు, వెండి ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపించాయి. రోజు రోజుకు పెరుగుతూ ప్రజలకు ఝలక్ ఇచ్చాయి. అయితే.. నేడు బంగారం, వెండ ధరలు కొద్దిగా తగ్గి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పినట్టైంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు నేడు తగ్గాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు కాస్త ఊరట నిచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..…