హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా వరుసగా పైకి కదులుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 47,050గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,330 దగ్గర కొనసాగుతోంది.. ఇక, వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు.. కిలో వెండి ధర రూ. 65,900గా ఉంది.. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు.. రూపాయి మారకం విలువ, ఇంధన ధరలు ఎఫెక్ట్ కూడా బంగారం ధరలపై ఉన్నట్టుగా చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు.
Read Also: Konaseema: కోనసీమలో నేటి నుంచి సెక్షన్ 144 అమలు..