Gold Price: గుడ్ న్యూస్.. మళ్లీ 50 వేల దిగువకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రేమికులకు షాకిస్తూ.. రూ.51 వేలకు పైగా చేరిన 10 గ్రాముల బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ కిందకు దిగింది.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.50 వేల దిగువకు పడిప్ఓయింది.. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు.. దేశీయంగా డిమాండ్ కాస్త తగ్గడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర కిందకు దిగివచ్చిందంటున్నారు.. దాదాపు ఒక ఏడాది తర్వాత ఢిల్లీ మార్కెట్‌లో గరిష్ట స్థాయి ధరను రూ.50,350కు చేరుకున్న 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర.. ఇవాళ రూ.900కి పైగా దిగిరావడం విశేషం. ఇవాళ ధరల ప్రకారం.. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.916 తగ్గి రూ.49,440కు పడిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,287 క్షీణించింది.
Read Also: Airtel: గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే ఓటీటీ సర్వీసెస్ ఏడాది ఫ్రీ..!
Also Read
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
అయితే, హైదరాబాద్ బులెలియన్ మార్కెట్‌లో మాత్రం రూ.50 మార్క్ దిగవకు రాలేదు.. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.46,200కు దిగిరాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.50,400కి క్షీణించింది.. ఇక, బంగారం దారిలోనే పసిడి ధర కూడా దిగివచ్చింది.. రూ.1400కి పైగా తగ్గాపోయి రూ.63,045కి పడిపోయింది కిలో వెండి ధర. మొత్తంగా క్రితం సెషన్‌లో ఏడాది గరిష్ట స్థాయికి చేరిన తర్వాత బుధవారం భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ గత ముగింపు రూ.49,385 నుండి 10 గ్రాములకు రూ.27 తగ్గి రూ.49,358 వద్ద ట్రేడవుతున్నాఇ.. ప్రపంచవ్యాప్తంగా, పసుపు మెటల్ ధరలు పడిపోవడం.. ఉక్రెయిన్ ప్రతిష్టంభన ప్రభావం స్పష్టంగా ఉందని.. స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి 1,850.91 డాలర్లకు పడిపోగా.. U.S. గోల్డ్ ఫ్యూచర్స్ లో 0.2 శాతం తగ్గి 1,852.40కి క్షీణించింది..
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..