అక్టోబర్ 17న రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఇంట్రాడేలో 6.3 శాతం భారీ క్షీణత తర్వాత బుధవారం బంగారం ఔన్సుకు 2.9 శాతం తగ్గి.. 4,004 డాలర్లకు చేరుకుంది. ఇది 12 సంవత్సరాలలో అతిపెద్ద తగ్గుదల అనే చెప్పాలి. వెండి కూడా ఇంట్రాడేలో 7.1 శాతం పడిపోయింది కానీ.. తరువాత దాదాపు 2 శాతం కోలుకుని 47.6 డాలర్ల వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆకస్మిక తగ్గుదల…
Today Gold Rates: భారతీయులకు బంగారం (Gold) అనేది కేవలం ఆభరణం లేదా ఆస్తి మాత్రమే కాదు.. ఒక సాంస్కృతిక సంపద. ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా పసిడి కొనుగోలు తప్పనిసరి అనే రీతిలో మన దేశంలో బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే బంగారం ధరల్లో జరిగే హెచ్చుతగ్గులు ప్రతి కుటుంబాన్నీ ప్రభావితం చేస్తాయి. గత ఇరవై రోజులుగా నిరంతరంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు చివరికి నేడు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.…
Gold Prices: ప్రస్తుతం సామాన్యులు పసిడి కొనుగోలు చేయడం అంటే ప్రశ్నార్థంగా మారింది. దీనికి కారణం రోజురోజుకి పసిడి ధరలు అమాంతం పెరగడమే. అయితే, గత వారం రోజుల నుండి అమాంతం పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు (జులై 24) ఒక్కరోజే రూ.1,360 తగ్గి ప్రసిది కొనుగోలు దారులకు ఊరటను ఇచ్చింది. లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేలా పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ తగ్గింపు కాస్త ఊరట కలిగించింది.…
Today Gold Prices: మే నెల ప్రారంభం నుంచి చుక్కలు చూపించిన బంగారం ధరలు గత కొద్దీ రోజుల నుండి కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రెండు నెలల క్రితం లక్ష రూపాయల మార్క్‌ను చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం కొంతమేర దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం సుమారు రూ. 97,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు రోజు రోజుకు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత…
Gold Prices: చాలారోజుల నుంచి నిరంతరాయంగా పెరిగిన బంగారం ధరలు స్వల్ప ఊరటను అందించాయి. ప్రస్తుతం ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నా.. బంగారం ధర తగ్గింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు దేశవ్యాప్తంగా భారీగా ధరలు పడిపోయాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీనితో తులం బంగారం ధర రూ. 80,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి…
Today Gold Rates: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. అయితే, తార స్థాయికి చేరుకున్న ధరలు ఎట్టకేలకు కొద్దిమేర దిగొస్తున్నాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం నాడు మళ్లీ తగ్గింది. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక…