ఒక క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ చాలా అంచనాలతో థియేటర్స్ కి వస్తారు. మరో క్లాసిక్ ఇస్తాడేమో అని ఆశ పడతారు. అయితే అన్ని సార్లు అనుకున్నట్లు అవ్వకపోవచ్చు, క్లాసిక్ హిట్ ఇచ్చిన వాళ్లు కూడా నిరాశపరుస్తారు అని నిరూపించాడు ‘ఆల్ఫనోస్ పుత్రెన్'(Alphonse Puthren). తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ…
తెలుగు సినీ అభిమానుల్లో చాలామంది మలయాళ సినిమాలు చూడడం మొదలుపెట్టారు. ఒటీటీల పుణ్యామాని మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి అనే విషయం ప్రతి సినీ అభిమానికి అర్ధమయ్యింది. అయితే అసలు ఒటీటీల ప్రభావం అంతగా లేని సమయంలోనే తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. అప్పటికి కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్కరూ…
మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. మలయాళంలోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో ఇంత బిజీ హీరో మరెక్కడా ఉండడు.. ఒక్క ఏడాదిలోనే ఈ హీరో 20 సినిమాలకు సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్ లో ఉండనున్నదట.. అందులో కొన్ని సినిమాలకు ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం.. ఇక ఇటీవలే ‘బ్రో డాడీ’ చిత్రంతో ఓటిటీ లో సందడి చేసిన…