పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Paralympics 2024: ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్-2024లో భారత్ పతకాల ఓపెన్ చేసింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్థానంలో అవని నిలిచి.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుక�
Paris Olympic 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. హాకీలో భారత్‌కు ఇది నాలుగో కాంస్య పతకం. ఇది కాకుండా, దేశం ఒలింపిక్ చరిత్రలో అత్యధికంగా 8 బంగారు, 1 రజత పతకాన్ని కూడా గెలుచుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, ఒలింపిక్ బంగారు పతకాలు ఎక్కువగా బంగారంతో తయారు చేయబడ్డాయి. యుద్ధం అనంతరం ఖర్చులను తగ్గించుకోవడానికి బంగారం మొత్తాన్ని తగ్గించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం చైనా ఖాతాలోకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చైనా 16-12తో దక్షిణ కొరియాను ఓడించింది.
Olympic Medals: ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి మొదటి కల తన దేశానికి పతకం సాధించడం. ఈసారి కూడా జూలై 26 2024 నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు పతకాలు సాధించాలని పోటీపడుతున్నారు. ఈసారి ఒలింపిక్స్ లో మొత్తం 5,084 పతకాలు అందుకోనున్నారు క్రీడాకారులు. అయితే, ఈ పతకాల
ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకంను కైవసం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు 5-1 తేడాతో (57-5
Pana Devi : బికనీర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఇలాంటి అద్భుతం చేసింది. దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. బికనీర్‌లోని నోఖా తహసీల్‌లోని అంఖిసర్ గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల గ్రామీణ మహిళ పనా దేవి గోదారా మూడు బంగారు పతకాలను గెలుచుకుంది.
నంద్యాల: కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ అనే యువకుడు చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజి కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అంతేకాదు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఇది వింటుంటే మీకు స్టూడెంట్ నెం.1 మూవీ గుర్తో�