Olympic Medals: ఒలింపిక్స్‌లో అందించే బంగారు పతకంలో ఎంత బంగారముంటుందో తెలుసా..?
- బంగారు పతకాలు తప్పనిసరిగా కనీసం 92.5% వెండి 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం.
- వెండి పతకాలు పూర్తిగా వెండితో
- కాంస్య పతకాలను స్వచ్ఛమైన కాంస్యం (రాగి)తో తయారు చేస్తారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Olympic Medals: ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి మొదటి కల తన దేశానికి పతకం సాధించడం. ఈసారి కూడా జూలై 26 2024 నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు పతకాలు సాధించాలని పోటీపడుతున్నారు. ఈసారి ఒలింపిక్స్ లో మొత్తం 5,084 పతకాలు అందుకోనున్నారు క్రీడాకారులు. అయితే, ఈ పతకాలు దేనితో తయారు చేయబడ్డాయి. అందులో ఎంత బంగారం, వెండి, కాంస్య (రాగి) ఉన్నాయన్న విషయాలను ఒకసారి చూద్దాం.
Shamshabad: యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. చివరకు..
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ఇకపోతే ఒలింపిక్ బంగారు పతకంలో పూర్తిగా బంగారం కాదు. అయితే, ఈ పతకంలో కొంత మొత్తంలో బంగారం ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం., బంగారు పతకాలు తప్పనిసరిగా కనీసం 92.5% వెండిని కలిగి ఉండాలి. అలాగే 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో పూత పూయాలి. అదేవిధంగా తక్కువ ఖర్చు కారణంగా వెండి పతకాలు పూర్తిగా వెండితో, కాంస్య పతకాలను స్వచ్ఛమైన కాంస్యం (రాగి)తో తయారు చేస్తారు. ఒలింపిక్ కమిటీ అన్ని పతకాల పరిమాణం, బరువును కూడా సెట్ చేసింది. దీని కింద పతకాల పరిమాణం 85 మి.మీ కాగా మందం 9.2 మి.మీ. గా ఉంటుంది. అదే విధంగా బంగారు పతకం మొత్తం బరువు 529 గ్రాములు, వెండి పతకం 525 గ్రాములు, కాంస్య పతకం బరువు 455 గ్రాములు. ఈసారి 19వ శతాబ్దపు చారిత్రక ప్రదేశం ఈఫిల్ టవర్ నుండి ఇనుప ముక్క కూడా పారిస్ ఒలింపిక్స్ పతకాలలో పొందుపరచబడుతుందని సమాచారం.
Banjara Hills: విద్యుత్ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..
1912 స్టాక్ హోమ్ ఒలింపిక్ క్రీడల్లో చివరిసారిగా అథ్లెట్లకు పూర్తిగా స్వర్ణంతో చేసిన పతకాలను అందించారు. 1896 ఒలింపిక్స్ లో మొదటి బహుమతి విజేతలకు రజత పతకాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ఆ సమయంలో బంగారం కంటే వెండి ధర ఎక్కువగా ఉండేది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!