ప్రపంచంలో చాలా రకాల గేమ్స్ జరుగుతుంటాయి. కొన్ని క్రేజీగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఫన్నీ గేమ్స్ టోర్నమెంట్‌లో గోఫిష్ టోర్నమెంట్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగాంబీలోని ఫ్రెష్ వాటర్ కెనాల్‌లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించారు. ముర్రె కాడ్ ఫిష్ లకు ఈ నగాంబీ ఫ్రెష్ వాటర్ ప్రసిద్ది. ఇందులో ముర్రె కాడ్ ఫిష్‌లు ఎక్కువగా నివసిస్తుంటాయి. ఎవరైతే పెద్దవైన ముర్రె కాడ్ ఫిష్ ను పట్టుకుంటారో వారికి 80 వేల డాలర్లను…