మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న కాస్త ఉపశమనం కలిగించిన ధరలు.. ఈరోజు మళ్లీ ఝలక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి భారీగా ధరలు పెరిగిపోయాయి. ప్రతి రోజు ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి.
పసిడి ప్రియులకు శుభవార్త. తాజాగా బంగారం ధరలు ఉపశమనం కలిగించాయి. ఇటీవల హెచ్చు తగ్గులు అవుతున్న ధరలు.. సోమవారం మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.710 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.
బంగారం ధరలు రోజుకు ఒకలా ఉంటున్నాయి. ఒక్కోసారిగా భారీగా పెరిగిపోతున్నాయి. మరొకసారి స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి.. మళ్లీ షాకిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. బీహార్‌లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది.
బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గినట్టే తగ్గే మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండ్రోజుల పాటు స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం మాత్రం భారీగా పెరిగిపోయాయి. తులం గోల్డ్‌పై రూ.1,250 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజులు పాటు పరుగులకు బ్రేక్‌లు పడ్డాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ రెండు రోజులకే మళ్లీ ధరలు షాకిచ్చాయి. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.380 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగిస్తుంది.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. దీంతో బంగారం ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం తులం గోల్డ్‌పై రూ. 810 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.