Home
Global News
Global News News
-
Silver Rates: సిల్వర్ దూకుడు.. సంక్రాంతికి కూడా తగ్గేదేలే అంటున్న వెండి
సంక్రాంతికి కూడా వెండి ధర తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. పండగ సమయంలోనైనా తగ్గుతుందేమోనని అనుకుంటే.. ఈరోజు కూడా భారీగా పెరిగిపోయింది. నిన్న రూ.3 లక్షల మార్కు దాటి రికార్డ్ బద్ధలు కొట్టగా.. తాజాగా మరో రికార్డ్ దిశగా దూసుకుపోతుంది. -
Silver Rates: సిల్వర్ విశ్వరూపం.. 3 లక్షల మార్కు దాటేసిన వెండి ధర
అన్నట్టుగానే సిల్వర్ 3 లక్షల మార్కు దాటేసింది. గతేడాది వెండి ధరలు విలయ తాండవం చేస్తే.. ఈ ఏడాది అంతకు మంచి సునామీ సృష్టిస్తోంది. తాజాగా వెండి ధర ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. -
Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ తాండవం ఆడుతోంది. గతేడాది విశ్వరూపం సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా సునామీ సృష్టిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే వెండి ధర భారీగా పెరిగిపోయింది. -
Silver Rates: మరోసారి సిల్వర్ హడల్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
సిల్వర్ దూకుడు ఆగడం లేదు. ఒకరోజు తగ్గినట్టే తగ్గి.. మరుసటి రోజు అమాంతంగా పెరిగిపోతుంది. రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టగా.. ఈరోజు భారీగా పెరిగింది. దీంతో వెండి ధరలకు బ్రేక్‌లు పడేటట్టు కనిపించడం లేదు. -
Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు కనిపిస్తోంది. గతేడాది మాదిరిగానే పెరగడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు. శుభకార్యాలకు బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
కొద్దిరోజులుగా విశ్వరూపం సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. వెనిజులా సంక్షోభంతో ఈ వారం ప్రారంభం నుంచి ధరలు తాండవం ఆడుతున్నాయి. కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు కొనుగోలుదారులు. -
Stock Market: వెనిజులా సంక్షోభం.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొ్న్న మార్కెట్.. ఈ ఏడాదైనా కుదటపడుతుందని అనుకుంటున్న తరుణంలో తాజాగా వెనిజులా రూపంలో సరికొత్త సంక్షోభం ముంచుకొచ్చింది. -
Silver Rates: వామ్మో.. సిల్వర్.. మళ్లీ విశ్వరూపమే.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వెనిజులా సంక్షోభం మామూలుగా లేదు. గత ఏడాదంతా అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా బంగారం, వెండి ధరలు బెంబేలెత్తించాయి. కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయనుకుంటే లేటెస్ట్‌గా వెనిజులా సంక్షోభం ముంచుకొచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు సునామీ సృష్టిస్తున్నాయి. -
Silver Rates: సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
సిల్వర్ ధరలు మళ్లీ విశ్వరూపం సృష్టిస్తున్నాయి. గతేడాది సునామీ సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా అదే జోరు కనిపిస్తోంది. తాజాగా వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు మరింత పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Gold Rates: అంతర్జాతీయ సంక్షోభం.. మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
గతేడాది మెరుపులు, వెలుగులు సృష్టించిన బంగారం, వెండి ధరలు.. ఈ ఏడాది కూడా విశ్వరూపం సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం అంతర్జాతీయంగా పలు దేశాల్లో యుద్ధాలు కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!