Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర
- మగువలకు బిగ్ షాక్
- భారీగా పెరిగిన బంగారం ధర
- బాబోయ్ అంటున్న కొనుగోలుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామ్మో.. బంగారం, వెండి ధరలకు ఏమైంది? రెండూ కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నువ్వా-నేనా? అన్నట్టుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు సిల్వర్.. ఇంకోవైపు బంగారం.. రెండూ కూడా సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.5,020 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతూ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇక వెండి కూడా తగ్గేదేలే అన్నట్టుగా రాకెట్లా పైకి పైకి పోతుంది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో సిల్వర్ కూడా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది.
ఇది కూడా చదవండి: Trump: దావోస్ వెళ్తుండగా ఎయిర్‌పోర్స్ వన్‌లో సాంకేతిక లోపం.. తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయిన ట్రంప్
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
తులం గోల్డ్‌పై రూ.5,020 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.4,600 పెరగడంతో రూ.1,41,900 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,770 పెరిగి రూ.1,16,110 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్‌పై ట్రంప్ వ్యాఖ్య
ఇక ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,25, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,40,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,25, 000 దగ్గర అమ్ముడవుతోంది. త్వరలోనే మూడున్నర లక్షల మార్కు దాటేయనుంది.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..