నటుడు రామ్ చరణ్ ఇటీవల ఒక వివాహ వేడుకలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌ను కలిశారు. వీరిద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన భేటీకి వేదికైంది ఎన్.ఆర్.ఐ (NRI), ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం. ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు, గ్లోబల్ సెలబ్రిటీలైన ట్రంప్ జూనియర్, ప్రముఖ నటి, గాయని జెన్నీఫర్ లోపెజ్, అలాగే గాయకుడు జస్టిన్ బీబర్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు…