Governor Abdul Nazeer: బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం మంది బాలికలు ఉన్నారు.. ఇది బాలురకు హెచ్చరిక కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పథకాలు అందచేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం బాలికలు వున్నారు.. ఇది బాలురకు హెచ్చరిక…
అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా ఇంకా కొందరు మత ఛాందసవాదులు వారి చదువుపై అభ్యంతరం చెప్పుకొస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ లో ఓ యూట్యూబర్ బాలికలను స్కూళ్లకు పంపడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఓ వీడియోతో కూడిన పాటను విడుదల చేశారు.