Mumbai Metro: ఇటీవల ముంబైలోని ఓ మెట్రో స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెట్రో రైలు అప్పుడే దిగిన ఓ యువతి డ్రెస్ మెట్రో రైలు డోర్‌లో చిక్కుకుపోయింది. అయితే ఈ విషయాన్ని లోకో పైలట్ గమనించలేదు. దీంతో రైలు వేగంగా ముందుకు కదిలింది. మెట్రో రైలు ప్లాట్‌ఫారంపై ఉన్న యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మెట్రో సిబ్బంది ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్టేషన్‌లోని మెట్రో సిబ్బంది ఈ విషయాన్ని…